Telangana BJP Former President బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు, Karimnagar MP కరీంనగర్ పార్లమెంటు సభ్యులు Bandi Sanjay Kumar బండి సంజయ్ కుమార్ ను బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమస్తూ National President JP Nadda జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
8 మంది National General Secretaries జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, 12 మంది జాతీయ ఉపాధ్యక్షులను నియమిస్తూ బిజెపి కీలక ప్రకటన విడుదల చేసింది. దీంతో తెలంగాణ నుండి బండి సంజయ్ తో పాటు DK Aruna డీకే అరుణ ను National Vice Presidents జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించింది.