Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తెలంగాణ క్రికెట్ లో ఆంధ్ర పెత్తనం ఏందీ.

0

హైదరాబాద్ క్రికెట్ అసోసీయేషన్  లో ఉన్న సమస్యలపై హెచ్ సి ఏ ఎన్నికల పరిశీలన ఏక సభ్య కమిటీ హెడ్ జస్టిస్ రావు నాగేశ్వర్ రావు  సభ్యుల  అభిప్రాయాలు జూమ్ మీటింగ్ తెలుసుకున్నారు. లండన్ నుండి జూమ్ మీటింగ్ లో జస్టిస్ రావు నాగేశ్వర్ రావు,  ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోకి చేరుకొని జూమ్ మీటింగ్ లో  క్రికెట్ క్లబ్ అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలు పాల్గోన్నారు.హెచ్ సి ఎ లో ఉన్న సమస్యల గురించి క్లబ్ ల అభిప్రాయాలన అయన తెలుసుకున్నారు. కాంగ్రెస్ నేత వి హనుమంతరావు జస్టిస్ రావు నాగేశ్వర్ రావు పై వి హెచ్ హన్మంతురావు పైర్ అయ్యారు.

 

అంబర్ పేట క్రికెట్ క్లబ్ లో ఫ్రాడ్ ఉందని మున్సిపల్ కార్పొరేషన్ తేల్చింది. ముప్పై ఎండ్ల నుండి ఆడుతూ, మున్సిపాలిటీ ఉన్నప్పటి నుండి ఉన్న అంబర్ పేట క్రికెట్ క్లబ్ ని కార్పొరేషన్ కి ల్యాండ్ కేటాయించి, అంబట్ క్రికెట్ క్లబ్ ఫ్రాడ్ అనడం ఎంటని విహెచ్ ప్రశ్నించారు. లండన్ నుండి జస్టిస్ నాగేశ్వర్ రావు వీడియో కాన్ఫిడెన్స్ లో క్లబ్ సమస్యలు వింటే ఎమ్ తెలుస్తుంది. హెచ్ సి ఏ కి వచ్చి క్లబ్ లతో మాట్లాడితే సమస్యలు తెలుస్తాయి.

విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ నేతలకు ఐటీ నోటీసులు.

లండన్ లోని జూమ్ మీటింగ్ ద్వారా హెచ్ సి ఏ సమస్యలు పరిష్కారమవుతాయా అని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చుకున్నది సెల్ఫ్ రెస్పెక్ట్ కోసంమని, ఆంధ్ర పెత్తనం కోసం కాదన్నారు వి హెచ్. హైదరబాద్ క్రికెట్ అషోసియేషన్ డిసైడెడ్ ఇన్ లండన్ అని వి హెచ్ హన్మంతరావు జస్టిస్ రావు నాగేశ్వర్ రావుని ఎద్దేవా చేసారు. ఇప్పటికైనా అన్ని క్లబ్ లని తీసుకోవాలని విహెచ్ అన్నారు. హెచ్ సి ఏ లో జరుగుతున్న దంతా స్కాం అని, నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందని ఈ స్కాంని త్వరలోనే బయటపెడతానని హన్మంతు రావు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie