నంద్యాల
స్థానిక నంద్యాల పట్టణంలోని తులసి రెడ్డి వారి కార్యాలయంలో శనివారం రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కేక్ కట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు తులసి రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ కృపాకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి కృష్ణయ్య, కాంట్రాక్టర్ మండ్ల గుర్రప్ప, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రెసిడెంట్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.