అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఎన్నో అంచనాల నడుమ వెండితెరకు పరిచయమైన జాన్వీకపూర్ తన అందం నటనతో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో పుంజుకుంటుంది. ఇక ఇటీవలి కాలంలో కమర్షియల్ సినిమాల క్వీన్ గా ఎదిగేందుకు జాన్వీ చేయని ప్రయత్నం లేదు. హిందీలో వరుస చిత్రాల్లో నటించి తనని తాను నిరూపించుకున్న Janhvi Kapoor is acting opposite NTR in Devara జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో జాన్వీకి పాన్ ఇండియా స్టార్ డమ్ ఖాయమైంది. Koratala Siva Movie కొరటాల శివ బిగ్ కాన్వాస్ పై దేవరను చిత్రీకరిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే Janhvi Kapoor photo shoots జాన్వీ కపూర్ నిరంతర ఫొటో షూట్లు అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా నిలుస్తున్నాయనడంలో సందేహం లేదు.
తాజాగా చీరలో కంటికి పట్టనివ్వని ట్రీటిచ్చింది ఈ బ్యూటీ. చాలాకాలం తర్వాత శ్రీదేవి జూనియర్ ని చూసినట్టుగా ఉందంటూ ఈ ఫొటోలు, వీడియోకు అభిమానులు వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు. చారెడేసి కళ్లు అందమైన చిరునవ్వుతో జాన్వీ అలా చీరందంలో హొయలు పోతున్న తీరు ఈ మైమరిపింపజేస్తోంది. ప్రస్తుతం ఇది అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. Bawal starring Janhvi Kapoor జాన్వీ కపూర్ నటించిన బవాల్ ఇటీవలే లో విడుదలై విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే.