అందోళనకు దిగిన ముత్తిరెడ్డి అనుచరులు
జనగామ బిఆర్ఎస్ లో టికెట్ల లొల్లి బహిర్గతమయింది. Sitting MLA Muthireddy Yadagiri Reddy సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనుచరులు ఆందోళన కు దిగారు. పల్లా వద్దు ముత్తిరెడ్డే ముద్దు అంటు నినాదాలతో జనగామ కు ముత్తిరెడ్డి అనుచరులు చేరుకున్నారు. BRS Ticket for Palla Rajeshwar Reddy బీఆర్ఎస్ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కాకుండా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కి ఇవ్వాలని ధర్నాకు సిద్దం అయ్యారు. ఈ నేపధ్యంలో ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు.
Prev Post