ఒకరు మృతి ముగ్గురికి గాయాలు: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా అచ్యుతా పురం సెజ్లో పేలుడు కలకలంరేపింది. జీఎంఎఫ్సీ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఒకరు చనిపోగా.. ముగ్గురికి గాయాలు అయ్యాయి.క్షతగాత్రుల్ని వెంటనే ఆష్ప త్రికి తరలించారు. పేలుడు తర్వాత మంటలు, పొగలు పరిశ్రమ అంతటా పెద్ద ఎత్తున వ్యాపించాయి.. పరిశ్రమ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు లు కూడా సంఘటనా స్థలానికి చేరు కుని ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంతో కార్మికులు భయాందోళ నలో ఉన్నారు
Prev Post