ఫొటోలు దిగడానికి వెళ్లి అనుకొకుండా కాలుజారి సముద్రంలో పడిపోయిన హేమంత్ ఆచూకీ సోమవారం ఉదయం వరకు దొరకలేదు. స్థానిక మచిలీపట్నం పోర్ట్ పనులు శెరవేగంగా జరగుతున్న నేపథ్యంలో మచిలీపట్నం చుట్టుపక్కన ప్రాంతల ప్రజలు తపసిపూడి పోర్ట్ బెర్త్ నంబర్ . 1 దగ్గర ఫొటోలు దిగడానికి వస్తున్నారు. ఆటో డ్రైవర్ హెమంతకు కుడా కాలుజారి సముద్రంలో పడిపోయాడు. మృతుడు ఏడుగురు స్నేహితులు కలిసి ఫొటోలు దిగడానికి తపసిపూడి పోర్ట్ బెర్త్ నంబర్ .1 దగ్గరకి వెళ్లినట్లు సమాచారం. . పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పటు చెసి గాలింపు చర్యలు ముమ్మురం చేసారు.