తమిళనాడులో భారీవర్షాలు దంచి కొడుతున్నాయి. చెన్నైతో సహా పొరుగున ఉన్న జిల్లాల్లో రాత్రిపూట భారీ వర్షాలుకురుస్తున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్లు, వెల్లూరు, రాణిపేట జిల్లాలను భారీవర్షాలు ముంచెత్తాయి. చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలకు బెంగళూరుకు మళ్లించారు. చెన్నైనుంచి వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేశారు.భారీ వర్షాల కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. చెన్నైతో సహా ఆరు జిల్లాల్లో పాఠశాలకు సోమవారం సెలవు ప్రకటించింది.
మరోవైపు సోమవారం తమిళనాడులోని పలు ప్రాంతాల్లో తుఫాను ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.సోమవారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి చెన్నై అంతటా విస్తారంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. మీనంబాక్కం ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో 137.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున చెన్నై సహా ఆరు జిల్లాల్లో పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.. చెన్నైతో సహా పొరుగున ఉన్న జిల్లాల్లో రాత్రిపూట భారీ వర్షాలుకురుస్తున్నాయి.
చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్లు, వెల్లూరు, రాణిపేట జిల్లాలను భారీవర్షాలు ముంచెత్తాయి. చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలకు బెంగళూరుకు మళ్లించారు. చెన్నైనుంచి వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేశారు.భారీ వర్షాల కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. చెన్నైతో సహా ఆరు జిల్లాల్లో పాఠశాలకు సోమవారం సెలవు ప్రకటించింది.
రూ.కోటి అవార్డు సొమ్ము నిరాకరించిన గీతాప్రెస్.
మరోవైపు సోమవారం తమిళనాడులోని పలు ప్రాంతాల్లో తుఫాను ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.సోమవారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి చెన్నై అంతటా విస్తారంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. మీనంబాక్కం ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో 137.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున చెన్నై సహా ఆరు జిల్లాల్లో పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.