రైలు కిందపడి వదిన, మరిది ఆత్మహత్యచేసుకున్నారు. ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురం గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దారవీడు మండలం బద్దిడు గ్రామానికి చెందిన రాములమ్మ ,శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన వదిన,మరిది కంభం మండలం సైదాపురం గ్రామ సమీపంలో ఈ రోజు రైలు కింద పడి ఆత్మహత్య చేసున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మర్టం నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలిచారు.
ప్రేమ జంట మధ్య చిచ్చు పెట్టిన కేరళ స్టోరీ.. ప్రియుడిపై మతమార్పిడి కేసు పెట్టిన యువతి.