Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

సందర్శులను మురిపిస్తున గుడేలు సారి జలపాతం

0

సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్న గుడే లుసారి జలపాతం

ములుగు జిల్లా వెంకటాపురం మండలం లోని బొల్లారం నుండి రెండు కిలోమీటర్ల దూరంనడుచుకుంటూ వెళ్లితే ఈ జలపాతానికి చేరుకోవచ్చు. గుట్టల నుండి 30 అడుగుల ఎత్తు నుండి జాలువారుతున్న జలపాతాన్ని చూడటానికి మండలం లోని యువత ఎంతో ఉత్సహ చూపిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie