Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

Fire Accident కాటన్ గోదాం లో అగ్ని ప్రమాదం

Fire accident in cotton warehouse

0

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ Attapur Police Station అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నంబర్ 258 వద్ద Wastage cotton warehouse వేస్టేజ్ కాటన్ గోదాం లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు రావడంతో వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది అతి కష్టంపై మంటలనుఅదుపు చేసారు. పోలీసులు ప్రమాదం గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie