డా..ఎమ్మెల్యే సంజయ్ కుమార్
ముద్ర, రాయికల్: రాయికల్ మండల ఇటిక్యాల గ్రామంలో 20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి,5 లక్షలతో గ్రామంలో పల్లె ప్రకృతి వనం ప్రారంభించి,హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం గ్రామానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన లక్ష రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే బిఆర్ ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధి లక్ష్యం గా పని చేస్తుందన్నారు. అనంతరం గ్రామంలో ముదిరాజ్,ఎస్టీ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి భూమిపూజ చేసి, గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్ జెడ్పిటిసి జాదవ్అశ్విని, సర్పంచ్ లావణ్య వేణు, మున్సిపల్ ఛైర్మన్ మోర హను మండ్లు, ఏఎంసీ ఛైర్మన్ రాణి సాయికుమార్, మండల పార్టీ అధ్యక్షులు కోల శ్రీనివాస్,ఉప అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,ఎంపీటీసీ ల ఫోరం నాగరాజు, ఉపసర్పంచ్ చంద్రశేఖర్ గ్రామ శాఖ అధ్యక్షులు కోడిపల్లి స్వామి రెడ్డి, మాజీ సర్పంచ్ లు నారాయణ గౌడ్,శ్రీనివాస్, జిల్లా రైతు బంధు సమితి నాయకులు సాయ గౌడ్ ,మాజీ ఏఎంసి వైస్ ఛైర్మెన్ కొల్లూరు వేణు,గ్రామ శాఖప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్,యూత్ అధ్యక్షులు చంద్రశేఖర్,అధికారులు,సర్పంచులు,ఎంపీటీసీ లు,నాయకులు,
,తదితరులు పాల్గొన్నారు.