Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జనసేనలో విభేదాలు

Differences in Janasena

0

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని జనసేన పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున janasena leader Pothina mahes పోతిన మహేష్ ఎన్నికల బరిలో నిలవగా ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి కూడా మరింత చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు.

అయితే తాజాగా కొంతమంది జనసేన పార్టీ నాయకులుగా చలామణి అవుతూ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఇటువంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు పోతిన మహేష్ సూచిస్తున్నారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టము వచ్చిన పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie