విశాఖపట్నం వెంకోజిపాలెం మెడికవర్ హాస్పిటల్ దగ్గరలో హైవే మీద ఒక వాహనం అగ్నకి ఆహుతి అయ్యింది. ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. హనుమంతవాక్ దగ్గర నుండి ఇసకతోట జక్షన్ వరకూ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మంటల్లో కారుతో పాటు రోడ్డు పక్కనున్న తోపుడు బండి కుడా కాలిపోయింది.