Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కనువిందు చేస్తున్న జలపాతం..

Dunkudu Falls near Shantinagar, a suburb of Nawabupeta in Jayashankar Bhupalapalli Chityala mandal.

0

జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలంలోని నవాబుపేట శివారు శాంతినగర్ సమీపంలో గల దుంకుడు జలపాతం కనువిందు చేస్తుంది. శాంతినగర్ శివారులోని వెలిశాల గుట్టల నడుమ నుంచి వస్తున్న జలాలు చూపరులను కట్టి పడేస్తున్నవి. పచ్చని అడవి మధ్య గుట్టలపై నుంచి జాలువారుతూ బండరాళ్ల మధ్య నుండి జలాలు దూకుతున్నవి.

bopalapalli water falls

చిట్యాల మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతం పాదచారులను, వాహనదారులను ఆకట్టుకునేలా జలకలను సంతరించుకుంటున్నది. టేకుమట్ల, చిట్యాల మండల కేంద్రాల మధ్యలో ఇటీవలె నూతనంగా వెలుగులోకి వచ్చిన ఊ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తుండడం విశేషం.

bopalapalli water falls

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie