ములుగు జిల్లా వాజేడు మండలం లో ఏడతెరిపి లేకుండా రెండు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు Bogata Telangana nayagara Water Falls బొగత జలపాతం పాలదార లా నిండు కుండ ను తలపిస్తుంది. సందర్శకులను నీటి లోపలికి వెళ్లకుండా అటవీశాఖ అధికారులు తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
