Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

BJP Leader Kidnap: బీజేపీ నేత కిడ్నాప్ కేసు దర్యాప్తు వేగవంతం

0

మేడ్చల్: బీజేపీ నేత తిరుపతి రెడ్డి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసారు. ల్యాండ్ వివాదాలే కిడ్నాప్ కు కారుణంగా భావిస్తున్నారు. మామిడి జనార్దన్ రెడ్డి పై తిరుపతి రెడ్డి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. Janardhan Reddy vs Tirupati Reddy జనార్దన్ రెడ్డి కి, తిరుపతి రెడ్డి కి మధ్య సివిల్ తగాదాలు వున్నాయి. తిరుపతి రెడ్డి కి చెందిన మూడు ఎక్కరాల భూమిని కబ్జాకు మామిడి జనార్దన్ రెడ్డి ప్రయత్నించాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Also Read: రెండో భర్త అత్యాచారంతో కూతుళ్లకు సంతానం

అల్వాల్ సర్వే నెంబర్ 571, 565, 563 లో మూడు ఎకరాల స్థలం వుంది. మామిడి జనార్దన్ రెడ్డిపై మూడు కమిషనరేట్ పరిధిలో 15 కుపైగా భూకబ్జా కేసులు వున్నాయి. తాజాగా జనార్ధన్ రెడ్డిపై పిడి ఆక్ట్ నమోదుకు సైబరాబాద్ పోలీసులు సిఫార్సు చేసారు. తిరుపతి రెడ్డి కిడ్నప్ పై ఇంకా ఆచూకి లభించలేదు. తిరుపతి రెడ్డి కి ఏదైనా జరిగితే ఎమ్మెల్యే మైనంపల్లి, జనార్దన్ రెడ్డి భాద్యులు అంటూ తిరుపతి రెడ్డి కుటుంబికులు ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie