భారతీయ జనతా పార్టీ 9వ సంవత్సరాల పాలనలో దేశంలోని బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను అమలు చేయ డం జరిగిందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ పార్ల మెంటు సభ్యు డు దుష్యంత్ కుమార్ గౌతమ్ అన్నా రు. బీజేపీ 9వ సంవత్సరాల పాలన పూర్తి అయిన సందర్భంగా దేశవ్యాప్తం గా నిర్వహిస్తున్న ప్రవాస్ మహాజన్ సంపర్క్ కార్యక్రమంలో భాగంగా ఆయ న ఒంగోలు వచ్చారు.
మోదీ పరిపాలన లో పేదలకు ఇళ్లు,గ్యాస్ వంటి సౌక ర్యాలను అందించా మన్నారు.ప్రపంచ దేశా లలో భారత ఖ్యాతిని ఇనుమ డింపజేయడం జరిగిందన్నారు. సైని కులలో మనోబలాన్ని పెందించామని, సరిహద్దులను పటిష్టం చేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం లో పొత్తులపై మాట్లాడుతూ, ఎన్నికల వేళ పార్టీ పార్ల మెంట రీ బోర్డు దీనిపై నిర్ణయం తీసు కుంటుందన్నారు.కాంగ్రెస్ పార్టీ హ యాంలోపే దలకు జరిగిన అన్యాయం పై వారిపై జరిగిన హత్యలు, అత్యాచా రాలపై తరచూ పోరాటం చేస్తూ వచ్చామ న్నారు. గుంటూరు జిల్లా తెనాలి
అమిత్ షాను కలవనున్న రాజమౌళి – టాపిక్ రాజకీయమేనా ?
నియోజక వర్గం కొల్లిపర మం డల పరిధిలోని పిడపర్రు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు వేమూరి మోహన్ ని మాజీమం త్రులు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద బాబు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యారా వు పరామర్శించారు.జరిగిన దాడిలో గాయప డిన వారిని పరామర్శించి, యోగక్షేమా లు అడిగి తెలుసు కున్నారు.తెనాలి నియోజకవర్గ కొల్లిపర మండల వైసిపి అధ్యక్షుడు చంద్రారెడ్డి అతని కొడుకు దౌర్జన్యం చేస్తు న్నారని,దోషులను అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాల ని డిమాండ్ చేశారు.