గుండెంగ లో ఘనంగాఎమ్మెల్యే శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు
మహబూబాబాద్
గూడూరు మండలం గుండెంగా గ్రామంలో ఈ రోజు మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గూడూరు మండల ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు బోడ కిషన్ నాయక్ బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు చీకటి వీరన్న మాజీ సర్పంచ్ చీకటి శ్రీనివాస్ గ్రామ ఉపసర్పంచ్ చీకటి పద్మ సర్పంచ్ బోడ మంగీలాల్ నాయక్ మాజీ సర్పంచ్ మధ్య నాయక్ బాలు నాయక్ ఉప సర్పంచ్ భాస్కర్ జాను నాయక్ కందిక ఐలయ్య కందిక యాకయ్య బిఆర్ఎస్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు కందిక రాజు బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు బోడ రాజేందర్ బోడ గోపి హరిలాల్ బొడ్డుపల్లి రాజు సోషల్ మీడియా వారియర్ మూడు రవి బిక్కు నాయక్ బాలు నాయక్ ప్రవీణ్ బి ఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు నాయకులు వార్డు మెంబర్లు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.