యాదాద్రి భువనగిరి జిల్లాలో వృత్తిలో మరో గీత కార్మికుడి మృతి
Another Gita worker died in his profession in Yadadri Bhuvanagiri district
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు భత్తుల శ్రీనివాస్ గౌడ్ ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుండి జారిపడి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. వారి మృతికి తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ. వలిగొండ మండల కమిటీ సంతాపాన్ని తెలియజేస్తూ తాడి కార్పొరేషన్ నుండి అంత్యక్రియలకు ఆర్థిక సహకారం అందించాలని ఎక్సైజ్ శాఖ నుండి ఎక్స్ గ్రెషియ మంజూరు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ.వలిగొండ మండల కమిటీలు కోరుచున్నవి.