ఆర్మూర్ శివారులోని పెర్కిట్ వద్ద ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. కౌన్సిలర్ కారును మరో కారు ఢీ కొట్టింది. ఘటనలో కౌన్సిలర్ గంగా మోహన్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. కారులోని ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది
హైదరాబాదులో సెల్ఫీ సూసైడ్.
Prev Post
Next Post