Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆదివాసీ అంబులెన్స్

adivasi woman was full-term, her family members carried her on a dolly

0

ఛత్తీస్ ఘఢ్లో  సర్గుజ జిల్లా మైన్ పట్ అటవీ గ్రామం నుంచి మైదాన ప్రాంతం పట్టణ కేంద్రానికి ఇరవై మైళ్ళ దూరంలో ఉంది. ఒక  ఆదివాసీ మహిళకు నెలలు నిండటంతో డోలీ పై ఆమెను ఓ బుట్టకు  తాళ్లు కట్టి కర్రతో మోసుకుని ప్రధాన రహదారి వద్దకు కాలినడకన అంబులెన్స్ వద్దకు చేర్చారు కుటుంబ సభ్యులు.

జిల్లా కేంద్రానికి  ఇరవై మైళ్ళు దూరంలో ఉన్న ఈ అటవీ గ్రామం దట్టమైన అడవిని తలపిస్తుంది. రోడ్డు లేకపోవటం తో ఏళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నామని, గతంలో స్థానిక రాజకీయ నాయకులు ఇక్కడ ఓట్లు అడగటానికి వచ్చి,మంత్రి, ఎంఎల్ఏగా గెలిచి తమను గాలికొదిలేశారని ఆరోపించారు. ఇకనైనా రోడ్డు నిర్మించి రవాణా మార్గం సుగమం చేయాలని గిరిజనులు ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie