కూలిన హోర్డింగ్.. తప్పిన ప్రమాదం accident in lokesh yuvagalam padayatra Crime Newsఆంధ్రప్రదేశ్ By sudarshan On Aug 15, 2023 6:37 pm 0 Share నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేపథ్యంలో మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ వద్ద గౌతమబుద్ధ రోడ్డుపై స్థానిక టిడిపి నేతలు ఏర్పాటు చేసిన హోర్డింగ్ గాలికి నేలకొరిగింది ఆ సమయంలో రోడ్డుపై అటుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. accident in lokesh yuvagalam padayatra 0 Share