జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతానికి చెందిన నరేష్ అనే వ్యక్తి హైదరాబాద్ లో సెల్ఫీ సూసైడ్ చేసుకున్నాడు. కథలపూర్ మండల కేంద్రంలో హీరో షో రూమ్ యజమాని మెట్ పల్లి పట్టణానికి చెందిన నరేష్ హైదరాబాద్ లో సేల్ఫీ వీడియో అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతాప్ చేతిలో మోసపోయానని ఆత్మహత్య చేసుకున్న సబ్బాని నరేష్. కథాలపూర్ హీరో హోండా షో రూమ్ అధినేత.