Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తిరుమలలో ఆరేళ్ల బాలికను చంపేసిన చిరుత

A leopard killed a six-year-old girl in Tirumala

0
  • అలిపిరి నడకమార్గంలో రాత్రి తప్పిపోయిన చిన్నారి.
  • లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిన్నారి మృతదేహం.
  • తిరుమల అలిపిరి నడకదారిలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది.
  • తిరుమలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిరుత పులి దాడి చేసింది.
  • చిరుత దాడిలో బాలిక మృతి చెందింది.

అలిపిరి నడకమార్గంలో రాత్రి తప్పిపోయిన చిన్నారి. లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిన్నారి మృతదేహం. తిరుమల అలిపిరి నడకదారిలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది. తిరుమలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిరుత పులి దాడి చేసింది. చిరుత దాడిలో బాలిక మృతి చెందింది, మృతి చెందిన బాలికను లక్షితాగా గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie