Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

లారీని ఢీకొన్న కారు… ఏడుగురికి గాయాలు

A car collided with a lorry Seven people were injured

0

నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని ముసునూరు జాతీయ రహదారి వద్ద ఫ్లైఓవర్ పై ముందు వెళ్తున్న లారీని కారు ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలతో పరిస్థితి విషమం గా వుంది. ఐదుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులున్నారు. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు వున్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. వీరంతా తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల నుండి తిరుమల దైవదర్శనానికి వెళుతుండగా ఘటన జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie