కడప: వేంపల్లె పట్టణ సమీపంలోని పాములూరు గుట్ట సమీపంలో నాగల కట్ట వద్ద వేంపల్లె కు చెందిన విజయ్ కుమార్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.
హత్య జరిగిన అనవాలు సంఘం స్ధలంలో పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని వేంపల్లె సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై తిరుపాల్ నాయక్ క్షుణ్ణంగా పరిశీలించారు.