విశాఖపట్నం
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్లు ఏర్పాటు చేస్తానంటూ ప్రక టించని కేఏపాల్ అన్నట్లుగా నాలుగు వేల కోట్టు రెడీ చేశానంటూ ప్రకటించా రు.కేంద్రం అనుమతి ఇస్తే..సమస్య తొలగినట్టేనని అన్నారు పాల్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్లు రెడీ చేసి వచ్చాన ని,కేంద్రం అను మతి ఇస్తే..సమస్య తొలగినట్టేనని అన్నారు.త్వరలో కేం ద్రం నుంచి అనుమతి వస్తుంద ని,జేడీ లక్ష్మి నారాయణను ప్రజాశాంతి పార్టీలో చేరా లని ఆహ్వానిం చానని తెలిపారు. గద్దర్ లాంటి ప్రజా నాయకులే ప్రజాశాంతి పార్టీలో చేరు తున్నారటూ చెప్పు కొచ్చారు. ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో తాను పోటీ చేస్తు న్నానని తెలిపారు.
చంద్రబాబు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే అదీప్ రాజ్ నిరసన
ప్రజాశాంతి పార్టీ నుంచి అన్ని స్థానా ల్లోను తమ అభ్య ర్థులు పోటీ చేస్తారని తెలిపా రు.కేఏ పాల్ మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై విమర్శలు చేశారు. చంద్ర బాబు విశాఖ రావడం అన వసరమ న్నారు. పవన్ పార్టీ అభ్యర్థులకు బుద్ది వచ్చిందా? అంటూ ప్రశ్నించారు.జన సేన నుంచి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఒక్కో అభ్యర్థికి అభివృద్ధి కోసం 100 కోట్లు ఇస్తానని ప్రకటించారు.