వివిధ పార్టీల నాయకుల ముందస్తు అరెస్ట్…
కమాన్ పూర్
రామగుండం పారిశ్రామిక ప్రాంతమైన ఎనిమిదవ కాలనీ కి చెందిన వివిధ పార్టీల నాయకులను గోదావరిఖని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్ర వారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి మంచిర్యాల పర్యటన సందర్భంగా పెద్దపల్లిజిల్లా లోని.8వ కాలనీ వివిద వామపక్ష& ,కాంగ్రెస్ బీజేపీ పార్టీ లకు చెందిన నాయకులను తెల్లవారుజామున గోదావరిఖని 2టౌన్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య లో స్వేచ్ఛ లేకుండా ప్రతిపక్ష పార్టీలను రాష్ట్రప్రభుత్వం అరెస్ట్ చేస్తున్న తీరును ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ముందస్తు అరెస్టు లు చెపిస్తున్నారు అని అన్నారు.
క్లీన్ U సెన్సార్ సర్టిఫికెట్ తో ఆదిపురుష్
కాబట్టి,రాబోయే రోజుల్లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం కు ప్రజలు బుద్దిచెపాలని మనవిచేస్తున్నాము ఈ కార్యక్రమంలో ,కాంగ్రెస్, బిజెపి సీపీఐ, ఐ ఎఫ్ టి యు, నాయకులు గుండేటి రాజేశ్ మందల కిషన్ రెడ్డి,, ముకిరి రాజు,దాసరి శ్రీనివాస్, దేవనపల్లి చక్రపాణి,లక్షెట్టి ప్రకాష్,బుర్ర తిరుపతి,బందు అశోక్,అరెస్టు చేయడం జరిగినది.