Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రోడ్డు ప్రమాదంలో ఫైర్ మెన్ దుర్మరణం.

0

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని బత్తలూరు  నల్లగట్ల గ్రామాల నడుమ జాతీయ రహదారిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల పట్టణంలోని అగ్నిమాపక శాఖలో ఫైర్ మెన్ గా పనిచేస్తున్న పగడాల సజీవ రాయుడు దుర్మరణం పాలయ్యారు నంద్యాల నుండి ఆళ్లగడ్డ కు ఆయన బైక్ పై వస్తున్నగా గుర్తుకు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి  పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Share నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్కూల్స్ ,కళాశాలల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie