పవన్ కళ్యాణ్ నా నియోజకవర్గం లో మీటింగ్ పెట్టలేక రూరల్ లో మీటింగ్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ పార్టి ఎందుకు పెట్టాడో తెలుసా. చంద్రబాబు నాయుడుకి తొత్తుగా అధికారం కట్టబెట్టడం కోసమేనని ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నా రాజకీయ భవిష్యత్ గురించి ఏమి తెలుసు. నన్ను నమ్ముకున్న వాళ్లు ఇప్పటికీ నాతో వున్నారు. నా నువ్వు ప్యాకేజీ కుదరక నెల తిరగుండానే మళ్ళీ నన్ను సీఎం ను చేయండి అంటూ మతి తప్పి మాట్లాడుతున్నావు.
నేను రౌడీ నీ అయితే కాకినాడ ప్రజలు రెండు సార్లు నన్ను ఎమ్మెల్యే ను చేశారు.
నేనూ ఏ రోజు తుపాకీ పట్టుకుని రోడ్లు మీద రౌడీ గా తిరగ లేదు. నీ కోరిక తీరాలంటే సినిమా లో మాత్రమే నీకు సాధ్యం అవుతుంది. మా కుటుంబం గురించి తప్పు గా మాట్లాడు తున్నావు. నేను అసలు తాగను నేను చాలా మర్యాద పూర్వకంగా పెరిగిన కుటుంబం లో పెరిగాను. పోర్టు వివరాలూ నీకు ఏమి తెలుసు. పూర్తీ వివరాలూ తెలుసు కోఅని సూచించారు. ఎగుమతులు దిగుమతులు అక్రమార్జన అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. హాలిడే ట్రిప్కు వచ్చావు ఎంజాయ్ చేయని అన్నారు.
ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు.
నిజాలు తెలుసుకో బ్యానర్ లు కట్టనివ్వడం లేదు అంటున్నావు నేను తలుచూ కుంటే ఒక్క బ్యానర్ కూడ కట్టుకొలేవు. కుంభాభీషేకం భూమి లాక్కున్నారు అంటున్నావు. రా చూపిస్తా అక్కడ ప్రజలు స్వచ్చందంగా ఇచ్చారు. సీబీఎన్ కు వయసు ఐపోంది అందుకే ఆయనకు లాస్ట్ ఎలక్షన్. పాకేజ్ ఇచ్చే వాడు ఉండడు అనీ మనో నిగ్రహం కోల్పోయి మాట్లాడుతున్నావు.
రా బోయే రోజుల్లో నన్ను ఓడిస్తా అంటున్నావు. నీకు దమ్ముంటే ఇక్కడి నుంచే పోటీ చేసి నన్ను ఢీకొను. ఒక్కరికి సీటు ప్రకటించే సత్తా లేని నువ్వు నాకు పోటీనా అని ప్రశ్నించారు.