Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తల్లీబిడ్డలు ఆత్మహత్య.

0

శ్రీకాళహస్తి పట్టణ శివారులోని ఈదులగుంట కాలనీలో దారుణం. ఇద్దరు మగబిడ్డలకు ఉరివేసి ఆ తర్వాత తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయాన్ని స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించార. . చికిత్స పొందుతూ తల్లి శివమ్మ(26), కుమారులు లోహితేశ్వర్(3), దేవ(9 నెలలు) మృతి. కుటుంబ వివాదాలే ఆత్మహత్యకు దారితీసినట్లు చెబుతుండగా అనుమానంతో భర్త శివయ్య(30)ను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

అసభ్య వాయిస్ మెసేజ్ లు పెట్టిన ఎమ్మార్వో ఆఫీస్ అటెండర్

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie