విశాఖపట్నం
విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్ లో ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నిరసనకు దిగారు. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్య లకు నిరసనగా పెందుర్తి కూడలిలో మానవహారం చేప ట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాంద్ర ద్రోహి చంద్రబా బు నాయు డు అంటూ నినాదాలతో హోరేత్తిం చారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలా భిషేఖం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయాలని ప్రభు త్వం ఇళ్ల పట్టాలను ఇస్తుంటే దాన్ని రాజకీయం చెయ్యడం సరికాదని చెప్పారు.