గజ్వేల్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు 51వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు, కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేశారు, అనంతరం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించి మంత్రి హరీష్ రావు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు, ప్రజలకు ఎల్లవేళలా ఆపదలో అందుబాటులో ఉండే నాయకుడు మన హరీష్ రావు గారు, కెసిఆర్ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నాడు, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరుకున్నారు…