Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కేశినేని వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న ఫైర్

0

అమరావతి  జూన్ 9

వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశం ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నందుకే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అర్ధాంతరంగా గుడివాడ పర్యటన రద్దు చేసుకున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. ఈ సారి వైఎస్సార్ పైనుంచి వచ్చి ప్రచారం చేసినా గుడివాడ గొట్టంగాడు గెలవలేడన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇది అర్ధమవటంతో ఇక గుడివాడ పర్యటన అనవసరం అనుకున్నారన్నారు.

ఇక డాక్టర్ కాకాణి గోవర్ధన రెడ్డి , విజయవంతంగా పీహెచ్డీ వైవా ప్రజెంటేషన్

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie