జనగామా
జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామన్నగూడెం గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రోడ్డు మార్గంలో వెళుతూ అవెన్యూ ప్లాంటేషన్లో సాసరింగ్ చేస్తున్న ఉపాధిహామీ కూలీలతో మాట్లాడారు. వారు పనిచేస్తున్న విధానాన్ని పరిశీలించి పనిచేస్తే ఎంత కూలి పడుతుందని వాళ్లని అడిగి తెలుసుకున్నారు. కూలీలు ఎక్కువ సమయం పనిచేయీచి ఎక్కువ వేతనం వచ్చే విధంగా చేయాలని సిబ్బందికి ఆదేశించారు.
Prev Post