కామపిశాచి అంటూ ఎమ్మెల్యే దుర్గయ్యపై ఫ్లెక్సీలు
హైదరాబాద్
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై హైదారాబాద్ లో బ్యానర్లు వెలసాయి. వివిధ ఆరోపణ లతో అరిజన్ డెయిరీ పేరుతో బ్యానర్లు ఫ్లెక్సీలు కనిపించాయి. బీ ఆర్ ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో ఫ్లెక్సీలను కట్టారు. దాంతో పాటు హైదరాబాదులో పలు చౌరస్తాలో లలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి.
ఎంపీ అవినాష్ రెడ్డి మళ్లీ ట్విస్ట్ , సీబీఐ కార్యాలయానికి బయలుదేరినట్టే బయల్దేరి.. పులివెందుల బాట..