జనగామ
జనగామ జిల్లా కొడకండ్ల మండలం,లక్ష్మక్క పెళ్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ‘రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. తరువాత మసీదు, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్ఠపాన కు భూమి పూజ చేసారు. తరువాత గౌడన్నలు ప్రేమతో పోసిన సురపానాకం (కల్లు) సేవించారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే భూమా పై ఫైర్ అయిన మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా..
అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి,డీసీసీబీ వైస్ చైర్మన్ కుందురు. వెంకటేశ్వర్ రెడ్డి జడ్పీటీసీ కెలోతు.సత్తెమ్మ,మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే.రామోజీ,సర్పంచ్, పుస్కురి.శోభా సంపత్ రావు,నిరుపేదలకు అపన్నహస్తం,యువకేరటం బిఆర్ఎస్ యువజన సంఘ జిల్లా ముఖ్య నాయకులు బబ్బూరి.శ్రీకాంత్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.