ప్రశాంతం గా ఎల్ఎల్ బి వార్షిక పరీక్షలు
విశాఖపట్నం మే 20
ఎల్ ఎల్ బి ఐదేళ్ల లా కోర్సు వార్షిక పరీక్షలు గురువారం ఏవిఎన్ కాలేజీ లో ప్రశాంతం గా జరిగాయి. ప్రదమ సంవత్సర పరీక్షలు ల్లో విద్యార్డుల కు ఎటువంటి ఇబ్బందలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు ను కాలేజీ ప్రిన్సిపల్ సింహాద్రినాయుడు పర్యవేక్షణ లో నిర్వహించారు. దూరప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల ఇబ్బందులు కలుగకుండా కాలేజీ అన్ని వసతులు కల్పించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ప్రత్యేక స్క్వేడ్ పర్యవేక్షించింది.ఎండ కు ఇబ్బందులు కలుగకుండా వాటర్ బాటిల్స్ ను అందజేశారు