Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఇద్దరు పిల్లలతో తల్లీ ఆత్మహత్య

0

గుంటూరు
భార్య భర్తల మధ్య వచ్చిన కుటుంబ కలహాలు ముగ్గురు ప్రాణాలను బలిగొన్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట పెద్ద చెరువులోని 13 లైన్ లో తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఇంద్రారెడ్డి-శివలింగేశ్వరి అనే భార్యాభర్తలకు మనస్పర్థలు రావడంతో శివలింగేశ్వరి తన ఇద్దరు పిల్లలు సాయి రెడ్డి, జితిన్ రెడ్డి తో కలిసి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie