ఆమెరికాలో రేవంత్ కు ఘన స్వాగతం తెలంగాణ By eeroju On Jun 2, 2023 4:02 pm revanth reddy 0 Share న్యూఢిల్లీ అమెరికా చేరుకున్న టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి కి అక్కడి జేఎఫ్కే ఎయిర్ పోర్టులో అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి తోపాటు హర్యానా రాజ్యసభ సభ్యులు దిపెంధర్ హుడా కూడా ఉన్నారు. కల్తీ విత్తనాలకు “చెక్” పడేనా revanth reddy 0 Share