అధికారులపై ఎమ్మెల్యే మండిపాటు
దుబ్బాక
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదర్పల్లి నుండి చిట్టాపూర్ గ్రామపంచాయతీ వరకు నూతనంగా వేసిన తార్ రోడ్డు నాణ్యత ప్రమాణాలు పాటించలేదని గ్రామస్తులు ఫిర్యాదు మేరకు రోడ్డును పరిశీలించి ఎమ్మెల్యే రఘునందన్ రావు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో బిజెపి నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్ ఎన్ని వేల కోట్లు సిద్ధం చేశారో తెలుసా